Vishwak sen cult teaser released
Cult Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్ట్’. మోస్ట్ వైలెంట్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కానీ, ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఈ నేపధ్యంలోనే తాజాగా కల్ట్ సినిమా(Cult Teaser) నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. అసలు ఎవరు ఊహించని విజువల్స్ తో వచ్చింది టీజర్. కొన్ని సీన్స్ అయితే చూడటానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. మోస్ట్ వైలెన్స్ కంటెంట్ తో ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక విశ్వక్ సేన్ కూడా ఇంతకు ముందు ఎన్నడూ కనిపించనంత వైలెంట్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. మరి లేట్ ఎందుకు ఆ వైలెంట్ టీజర్ ను మీరు కూడా చూసేయండి.
Allu Sirish Pre Wedding Party: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో టాలీవుడ్ స్టార్స్.. ఫొటోలు వైరల్