Vishwanath and Sons Trailer : సూర్య ‘విశ్వనాధ్ & సన్స్’ ట్రైలర్ వచ్చేసింది.. ఒలంపిక్స్‌లో మెడల్ కొట్టిన హీరో కొడుక్కి ఉన్న సమస్య ఏంటి?
మీరు కూడా విశ్వనాధ్ & సన్స్ ట్రైలర్ చూసేయండి.. (Vishwanath and Sons Trailer)
- Saketh U
- Updated on- August 7, 2026 / 05:15 PM IST
Vishwanath and Sons Trailer
Vishwanath and Sons Trailer : సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వనాధ్ & సన్స్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ విడుదల చేసారు.
ట్రైలర్ చూస్తుంటే.. ఒలంపిక్స్ లో పిస్టల్ కాంపిటేషన్లో మెడల్ సాధించిన విశ్వనాధ్ కొడుక్కి ఓ సమస్య ఉండటంతో దానికి పరిష్కారం వెతికే క్రమంలో మ్యాడి(మమిత బైజు) పరిచయం అవడంతో తన లైఫ్ లో జరిగిన సంఘటనలు ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతుంది తెలుస్తుంది. విశ్వనాధ్ & సన్స్ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
Also Read : DC Movie Review : ‘డి.సి’ మూవీ రివ్యూ.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా చేసిన సినిమా ఎలా ఉందంటే..?
మీరు కూడా విశ్వనాధ్ & సన్స్ ట్రైలర్ చూసేయండి..
