యశ్ ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లింప్స్ చూశారా..? ఫుల్ బోల్డ్ & యాక్షన్.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్..
KGF 2 తర్వాత యశ్ నుంచి రాబోతున్న టాక్సిక్ సినిమా నుంచి నేడు బోల్డ్ & యాక్షన్ తో కూడిన లేడీస్ & లేడీస్ అనే గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమా ఆగస్టు 26 రిలీజ్ కానుంది.
- Saketh U
- Published on- July 1, 2026 / 01:52 PM IST
