Goat Baby
Goat gives Birth: అస్సాంలోని కచార్ జిల్లాలో ఓ వింత ఘటన నమోదైంది. స్థానికులు ఈ ఘటనను చూసి నోరెళ్లబెట్టారు. మేకకు పుట్టిన శిశువుకు మనిషి ముఖం ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. ధోలాయ్ విధాన సభ నియోజకవర్గంలోని గంగాపూర్ గ్రామంలో ఘటన నమోదైంది. అచ్చం మనుషుల్లాగే కళ్లు, ముక్కు, నోరు ఉండగా.. చెవులు మాత్రం మేకను పోలి ఉండి కేవలం రెండు కాళ్లతో మాత్రమే పుట్టింది.
వింత విషయం తెలిస్తే మామూలుగానే ఆశ్చర్యపోయే జనం.. ఈ సీన్ చూసేందుకు స్థానికంగా గుంపులుగా ఎగబడుతున్నారు.
ఇవి కూడా చదవండి : 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్