Manmohan Singh : మన్మోహన్ సింగ్ కు డెంగ్యూ..నిలకడగా ఆరోగ్యం
జ్వరం,నీరసం కారణంగా మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)డెంగ్యూ బారిన పడినట్టు
- venkaiahnaidu
- Published On : October 16, 2021 / 09:12 PM IST
Manmohan
జ్వరం,నీరసం కారణంగా మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)డెంగ్యూ బారిన పడినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
అయితే ఆయన ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోందని..క్రమంగా కోలుకుంటున్నారని ఎయిమ్స్ అధికారులు శనివారం తెలిపారు. కాగా, ఎయిమ్స్ లోని కార్డియో న్యూరో సెంటర్లోని ఓ ప్రైవేట్ వార్డులో మన్మోహన్ చికిత్స పొందుతున్నారు.
ALSO READ కేంద్ర ఆరోగ్యమంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుటుంబం ఆగ్రహం
