FACE MASK: Darth Vader ఇన్పిరేషన్ తో Lady Gaga maskను Video Music Awards ధరిస్తే, అందరూ వావ్ అన్నారు. లేటెస్ట్‌గా మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి Narottam Mishra వెరైటీ మాస్క్ సోషల్ మీడియాలో సన్సేషన్.తన ఫేస్‌నే మాస్క్ మీద ప్రింట్ చేసుకున్నాడు.
మాస్క్ తప్పనిసరి అనేసరికి కొందరు వెరైటీగా థింక్ చేశారు. బుర్రకు పదునుపెట్టారు, మాస్క్ లను డిజైన్ చేసుకున్నారు. డ్రెస్‌కు తగ్గట్టుగా మాస్క్‌ను రెడీ చేస్తున్నారు. ఇదో కొత్త ఇండస్ట్రీ. కొందరు మాత్రం మాస్క్ డిజైన్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. కొత్త మెరిటీయల్ వాడి, వావ్ అనిపించే మాస్క్‌లను డిజైన్ చేశారు.
కొద్దినెలలుగా సోషల్ మీడియాలో బాగా క్లిక్ అయిన మాస్క్ లు
పూనే వ్యాపారవేత్త బంగారు మాస్క్ నెట్‌లో సన్సేషన్
Businessman Shankar Kurhade wears a facemask made of gold and being worth around 290,000 rupees (US$ 4,000) amid concerns over the COVID-19 coronavirus outbreak, in Pune on July 4, 2020. ?Sanket WANKHADE / @AFP pic.twitter.com/Inl0kXQ87Z
— AFP South Asia (@AFPSouthAsia) July 4, 2020
ఒక్క మాస్క్ తో లేడీగాగ అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.
I just wanna live inside @ladygaga and @ArianaGrande's #VMA performance forever. ?
Watch the #VMAs on demand now! pic.twitter.com/10GyIj5S15
— Video Music Awards (@vmas) September 1, 2020
ఇక మధ్యప్రదేశ్ హోంమంత్రి తన ఫేస్ ప్రింటెండ్ మాస్క్ అందరికీ నచ్చింది.
I just wanna live inside @ladygaga and @ArianaGrande's #VMA performance forever. ?
Watch the #VMAs on demand now! pic.twitter.com/10GyIj5S15
— Video Music Awards (@vmas) September 1, 2020
ఇక ఎలియన్ లా కనిపించే ఈ మాస్క్.. డిజైన్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది
ఇక ఈ మాస్క్ మోడర్న్. ఎయిర్ ప్యూరిఫైయింగ్ మాస్క్
#LG reveals PuriCare wearable air-purifying mask (IFA 2020) pic.twitter.com/Ok90M6CWhP
— Nishant Pathak (@NishantBareilly) September 4, 2020
ఇది హారీపోట్టర్ థీమ్ మాస్క్