Congress Plenary Session: రెండోరోజు కాంగ్రెస్ జాతీయ మహాసభలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రియాంక వాద్రా .. ఫొటోలు

Congress Plenary Session: కాంగ్రెస్ పార్టీ జాతీయ మహాసభలు ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్నాయి. 24న ప్రారంభమైన ఈ మహాసభలు 26 వరకు మూడు రోజులు జరగనున్నాయి. శనివారం రెండో రోజు సభలో మల్లిఖార్జున ఖార్గే, సోనియాగాంధీ, రాహుల్ తో పాటు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ సీఎంలు, కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. రెండోరోజు మహాసభల్లో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఉదయం 8.30 గంటల సమయంలో రాయపూర్ లోని విమానాశ్రయంకు చేరుకున్న ప్రియాంకకు ఛత్తీస్‌గడ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. దారిపొడవునా పూలు చల్లుతూ ఆహ్వానం పలికారు.

1/15
Congress Party Plenary Session 2nd Day
2/15
Congress Party Plenary Session 2nd Day (2)
3/15
Congress Party Plenary Session 2nd Day (3)
4/15
Congress Party Plenary Session 2nd Day (4)
5/15
Congress Party Plenary Session 2nd Day (5)
6/15
Congress Party Plenary Session 2nd Day (6)
7/15
Congress Party Plenary Session 2nd Day (7)
8/15
Congress Party Plenary Session 2nd Day (8)
9/15
Congress Party Plenary Session 2nd Day (9)
10/15
Congress Party Plenary Session 2nd Day (10)
11/15
Congress Party Plenary Session 2nd Day (11)
12/15
Congress Party Plenary Session 2nd Day (12)
13/15
Congress Party Plenary Session 2nd Day (13)
14/15
Congress Party Plenary Session 2nd Day (14)
15/15
Congress Party Plenary Session 2nd Day