Aata Sandeep : ‘ది ప్యారడైజ్’ ఏషనాగులా.. సాంగ్ వర్కింగ్ స్టిల్స్.. షేర్ చేసిన డ్యాన్స్ మాస్టర్..
నాని ది ప్యారడైజ్ సినిమా నుంచి తాజాగా ఏషనాగులా.. అనే స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో నాని, కీర్తి సురేష్ కలిసి స్టెప్పులు వేశారు. ఈ పాటని డ్యాన్స్ మాస్టర్ సందీప్, ఆయన భార్య జ్యోతి రాజ్ కంపోజ్ చేసారు. ఈ పాట షూటింగ్ సమయంలో దిగిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published on- August 30, 2026 / 06:53 AM IST
Aata Sandeep
