Naresh : వామ్మో అన్ని కోట్లు పెట్టి కొత్త కార్ కొన్న నరేష్.. ఫొటోలు వైరల్..

సీనియర్ నటుడు నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నరేష్ పోర్షే పనమేరా G3 మోడల్ బ్లూ కలర్ కారుని కొన్నారు. దీని ఖరీదు అక్షరాలా 2.7 కోట్ల రూపాయలు. దీంతో ఇంత ఖరీదైన కారుని కొనుగోలు చేసి నరేష్ దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.

  • Published on- May 15, 2026 / 08:00 PM IST
1/5
2/5
3/5
4/5
5/5
Naresh