×
Ad

Subbaraju Marriage Photos : నటుడు సుబ్బరాజు పెళ్లి ఫోటోలు చూశారా..?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్లుగా వరుస సినిమాలతో మెప్పిస్తున్న సుబ్బరాజు ఇటీవల 47 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా సుబ్బరాజు పెళ్లి ఫోటోలు లీక్ అయి వైరల్ గా మారాయి.

  • Published On : November 28, 2024 / 02:17 PM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10