Ashika Ranganath : యాడ్ షూట్లో హీరోయిన్ ఆషికా రంగనాథ్.. వర్కింగ్ స్టిల్స్ చూశారా?
హీరోయిన్ ఆషికా రంగనాథ్ తాజాగా ఓ యాడ్ షూట్ చేయగా దానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : February 22, 2025 / 02:00 PM IST
