Ashika Ranganath : చీర క‌ట్టులో ముద్దుగా హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్‌..

హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ (Ashika Ranganath) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె చీర క‌ట్టులో ఉన్న ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6