Ashika Ranganath : హీరోయిన్ ఆషికా రంగనాథ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. బుల్లి గౌనులో బార్బీ డాల్‌లా..
హీరోయిన్ ఆషికా రంగనాథ్ తాజాగా తన పుట్టిన రోజుని ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. బుల్లి గౌను వేసుకొని బార్బీ డాల్ లా అందంగా ముస్తాబయి మెరిపించింది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను ఆషికా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- August 9, 2026 / 05:47 PM IST
Ashika Ranganath Birthday Celebrations
