Ashu Reddy : చిన్న గ్యాప్.. మళ్ళీ బోల్డ్ ఫొటోలతో వచ్చేసిన అషురెడ్డి..

రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అషురెడ్డి ఇటీవల ఓ కేసు వివాదంలో ఉండటంతో సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చింది. కొన్నాళ్ళు బోల్డ్ ఫోటోలకు గ్యాప్ ఇచ్చిన అషురెడ్డి తాజాగా తన అందాలు ఆరబోస్తూ మళ్ళీ గ్లామరస్ ఫొటోలతో వైరల్ అవుతుంది.

  • Published on- June 9, 2026 / 08:44 PM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Ashu Reddy