Bandhavi Sridhar : న‌టి బాంధవి శ్రీధర్ స్టైలిష్ ఫోటోలు..

న‌టి బాంధ‌వి శ్రీధ‌ర్ (Bandhavi Sridhar) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8