Deepa Thomas : మలయాళం స్టైల్‌లో ఈవెంట్ కి వచ్చిన కేరళ కుట్టి.. దీప థామస్ ఫొటోలు..
మలయాళం భామ దీపా థామస్ సత్యదేవ్ రావు బహదూర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా కేరళ స్టైల్ లో కట్టుబొట్టుతో కనిపించి అలరించింది దీప.
- Saketh U
- Published on- June 30, 2026 / 08:32 PM IST
Deepa Thomas
