Deepika Pilli : సంక్రాంతి స్పెషల్.. లంగాఓణీతో ప్రకృతిలో పరువాలు ఆరబోస్తున్న దీపికా పిల్లి..
నటి దీపికా పిల్లి సంక్రాంతి సందర్భంగా సొంతూరికి వెళ్లి ఓ తోటలో లంగాఓణీతో పరువాలు ఆరబోస్తూ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : January 16, 2026 / 06:33 PM IST
