Deepika Rangaraju : అరుణాచలంలో బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు.. ఫొటోలు..
సీరియల్స్, షోలతో ఇటీవల బాగా పాపులర్ అయిన నటి దీపిక రంగరాజు తాజాగా అరుణాచలం వెళ్లి శివుడ్ని దర్శించుకుంది. ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : March 16, 2025 / 11:04 AM IST
