Digangana Suryavanshi : ఇండోనేషియాలో పాండాలతో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్..
హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ఇటీవల ఫ్యామిలీతో కలిసి ఇండోనేషియా వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఉన్న పాండా పార్క్ కి వెళ్లి పాండాలతో ఫొటోలు దిగి సందడి చేసింది.
- Saketh U
- Updated on- October 24, 2024 / 09:27 AM IST
