Actress Divi : స్వ‌ర్గానికి దారి చూపిస్తానంటూ.. జిమ్‌లో దివి క‌స‌ర‌త్తులు.. ఫోటోలు వైర‌ల్

బిగ్‌బాస్ ఫేమ్‌, న‌టి దివి (Actress Divi) జిమ్‌లో వ‌ర్కౌట్ల‌కు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. స్వ‌ర్గానికి దారి చూపిస్తా ఒచ్చేయ్యి అంటూ ఈ ఫోటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/5
2/5
3/5
4/5
5/5