Divi : న్యూయార్క్‌లో దివి సందడి.. హ్యారీ పోటర్ మ్యూజియంలో.. ఫోటోలు..
నటి, బిగ్ బాస్ బ్యూటీ దివి (Divi) ఇటీవల అమెరికాకు వెళ్లింది. న్యూయార్క్‌లోని హ్యారీ పోటర్ మ్యూజియాన్ని సందర్శించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- October 2, 2026 / 08:47 AM IST
