Divi : అమెరికాలో ల్యాండైన దివి.. ఫోటోలు వైరల్..
బిగ్‌బాస్ ఫేమ్, నటి దివి (Divi ) అమెరికాకు వెకేషన్‌కు వెళ్లింది. న్యూయార్క్‌లో ల్యాండ్ అయింది. ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 22, 2026 / 10:17 AM IST
