Divi : ష్.. సిరీస్ నుంచి దివి ఫోటోలు

న‌టి దివి (Divi) లేటెస్టుగా న‌టించిన వెబ్ సిరీస్ ష్‌.. ఈ సిరీస్ లో త‌న‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6