Esha Chawla : 15 రోజుల ఆల‌స్యంగా.. ఇషా చావ్లా వినాయ‌క చ‌వితి జ్ఞాప‌కాలు..

హీరోయిన్ ఇషా చావ్లా (Esha Chawla) వినాయ‌క చ‌వితి, నిమ‌జ్జానికి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. కాస్త ఆల‌స్యమైంది.. అయితే ఏంటి 15 రోజుల ఆల‌స్యంగా నిమ‌జ్జ‌నం ఫోటోలు అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10