Imanvi : ప్రభాస్ ఫౌజీ భామ.. ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
Imanvi : నిన్న (అక్టోబర్ 13) నటి ఇమాన్వీ పుట్టిన రోజు. కాగా.. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- October 15, 2026 / 10:54 AM IST
