Jyothika: ‘సిస్టమ్’ మూవీ మేకింగ్ పిక్స్ షేర్ చేసిన నటి జ్యోతిక.. నెట్టింట ఫోటోలు వైరల్
వర్సటైల్ యాక్ట్రెస్ జ్యోతిక(Jyothika) తన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిస్టం’ మూవీ మేకింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. షూటింగ్ స్పాట్‌లో సినిమా కోసం చిత్ర యూనిట్ పడుతున్న కష్టాన్ని, లొకేషన్ విశేషాలను ఆమె ఈ పిక్స్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంట్రెస్టింగ్ బిహైండ్-ది-సీన్స్ ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 25, 2026 / 08:47 PM IST
