Kajal Aggarwal : 40 ఏళ్ళు దాటినా చందమామ అందం తగ్గేదేలే..

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal) త‌న అందం, అభినయంతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. 40 ఏళ్లు దాటినా కూడా ఆమె అందం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11