Kalpika : 1950 నుంచి 2026 వ‌రకు.. క‌ల్పిక‌ను మాయ చేసిన చాట్ జీపీటీ.. ఫోటోలు వైర‌ల్‌..

న‌టి క‌ల్పిక (Kalpika) 1950, 60, 70, 80, 2026 సంవ‌త్స‌రాల‌లో ఎలా ఉంటుందో చాట్ జీపీటీ ఫోటోల‌ను క్రియేట్ చేసింది. ఈ ఫోటోల‌ను న‌టి క‌ల్పిక సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6