Kalpika : చీర‌క‌ట్టులో సాంప్ర‌దాయంగా.. క‌ల్పిక‌ క్యూట్ ఫోటోలు వైర‌ల్‌..

న‌టి క‌ల్పిక (Kalpika) గ్రీన్ క‌ల‌ర్ శారీలో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారగా.. ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9