Kamakshi Bhaskarla : అచ్చం కొత్త పెళ్లి కూతురిలా.. కామాక్షి భాస్కర్ల ఫోటోలు వైర‌ల్‌..

న‌టి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. తెలుపు రంగు చీర‌లో అచ్చం కొత్త పెళ్లి కూతురిలా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10