Karuunaa Bhushan : పల్లెటూరి అమ్మాయిలా కరుణా భూషణ్.. ఫోటోలు వైరల్..
నటి కరుణా భూషణ్ (Karuunaa Bhushan ) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె పల్లెటూరి యువతిలా రెడీ అయిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- October 29, 2026 / 12:50 PM IST
