Keerthy Suresh : భర్తతో కలిసి మాల్దీవ్స్ లో.. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్..
హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా తన భర్త ఆంటోనీ తట్టిల్ తో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : June 11, 2025 / 02:34 PM IST
