×
Ad

Krithi Shetty : కృతి శెట్టి ఓనమ్ స్పెషల్ ఫొటోస్..

హీరోయిన్ కృతి శెట్టి ఇటీవలే మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా మలయాళ ఫ్యాన్స్ కోసం ఇలా ఓనమ్ స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8