Actress Laya : ఫ్యామిలీతో కలిసి తిరుమలలో సందడి చేసిన లయ..

ఒకప్పటి హీరోయిన్ లయ సినిమాలకు గ్యాప్ ఇచ్చి చాలా ఏళ్ళ తర్వాత ఇటీవలే మళ్ళీ టీవీ షోలలో కనిపిస్తుంది. తాజాగా లయ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. కాలి నడకన అలిపిరి నుంచి తిరుమల వెళ్ళింది లయ.

1/10
Laya at Tirumala
2/10
Laya at Tirumala 1
3/10
Laya at Tirumala 2
4/10
Laya at Tirumala 3
5/10
Laya at Tirumala 4
6/10
Laya at Tirumala 5
7/10
Laya at Tirumala 6
8/10
Laya at Tirumala 7
9/10
Laya at Tirumala 8
10/10
Laya at Tirumala 9