Malavika Mohanan : చీర కట్టులో సాంప్రదాయంగా.. మాళవిక మోహనన్ ఫోటోలు వైరల్..
హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) చీర కట్టులో సాంప్రదాయంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. పింక్ శారీలో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- September 26, 2026 / 08:07 AM IST
