Meenakshi Chaudhary : చికాగోలో మీనాక్షి చౌదరి.. క్యూట్ ఫోటోలు వైరల్..
హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) చికాగోకు వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- July 27, 2026 / 10:50 AM IST
