Mirnaa : చూపులతో మత్తెక్కిస్తున్న మిర్నా మీనన్.. క్యూట్ ఫోటోలు వైరల్..
ఉగ్రం, క్రేజీ ఫెలో, నా సామిరంగ, జైలర్.. లాంటి పలు తమిళ్, తెలుగు సినిమాలతో మెప్పించిన మలయాళీ భామ మిర్నా మీనన్(Mirnaa) లేటెస్టుగా షార్ట్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- June 11, 2026 / 10:43 AM IST
