Mrunal Thakur : ‘డెకాయిట్’ సెట్ లో.. మృణాల్ ఠాకూర్ బర్త్ డే సెలబ్రేషన్స్..

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న డెకాయిట్ సినిమా షూటింగ్ లో నేడు మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని నిర్వహించారు. రేపు ఆగస్టు 1 మృణాల్ బర్త్ డే కాగా నేడే అడ్వాన్స్ గా సెలబ్రేట్ చేసారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7