Navya Swamy : హిమాలయాల్లో నవ్యస్వామి.. చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఫొటోలు..

సీరియల్స్, సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న నటి నవ్యస్వామి తాజాగా జమ్మూకాశ్మీర్ వద్ద హిమాలయాల్లోకి వెకేషన్ కి వెళ్ళింది. హిమాలయాల్లో దిగిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published on- May 11, 2026 / 08:13 AM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Navya Swamy