హోలీ స్పెషల్ ముఖంపై రంగులతో.. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
నేడు హోలీ సందర్భంగా వరుసగా హిట్స్ కొడుతున్న హీరోయిన్ నయన్ సారిక హోలీ సెలబ్రేట్ చేసుకొని ఇలా ముఖంపై రంగులతో ఫొటోలు షేర్ చేసింది. నయన్ సారిక వరుసగా ఆయ్, క, విష్ణు విన్యాసం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది టాలీవుడ్ లో.
- Saketh U
- Updated on- March 4, 2026 / 05:34 PM IST
Nayan Sarika
