Pushpa 2 Fight Scenes : పుష్ప 2 ఫైట్ సీన్స్ వర్కింగ్స్ స్టిల్స్ చూశారా? బన్నీ ఎంత కష్టపడ్డాడో..

పుష్ప 2 సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి పావని కరణం పుష్ప 2 సినిమా జాతర ఫైట్, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ల నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది. ఈ ఫొటోలు చూస్తుంటే బన్నీ ఎంత కష్టపడ్డాడో ఆ సీన్స్ కోసం అని తెలుస్తుంది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8