Pranita : పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లున్న హీరోయిన్‌.. అయినా అందాల‌తో అద‌ర‌గొడుతున్న ప్ర‌ణీత

న‌టి ప్ర‌ణీత సుభాష్ (Pranita) సోష‌ల్ మీడియాలో లేటెస్టుగా ఫోటోల‌ను షేర్ చేసింది. పింక్ డ్రెస్‌లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు

1/5
2/5
3/5
4/5
5/5