Pranitha Subhash : హీరోయిన్ ప్రణీత ఓనం స్పెషల్.. ఫ్యామిలీతో సెలబ్రేషన్స్..
హీరోయిన్ ప్రణీత తాజాగా ఓనం పండుగను తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- August 26, 2026 / 06:13 PM IST
Pranitha Subhash
