Priyanka Chopra : ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్, తన కూతురు, ఫ్యామిలీతో కలిసి అమెరికాలో దీపావళి పూజలు చేసి సెలబ్రేషన్స్ చేసుకొని పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : November 2, 2024 / 01:00 PM IST
