Raashii Khanna : ఫ్యాన్స్, ఫ్యామిలీతో రాశీ ఖన్నా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?
నిన్న నవంబర్ 30న హీరోయిన్ రాశీ ఖన్నా పుట్టిన రోజు కావడంతో తన అభిమానులు, ఫ్యామిలీ మధ్య సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : December 1, 2025 / 11:09 AM IST
