Rashi Singh : చూస్తుంటే నేను ఇక్కడిదాన్నే అనిపిస్తోంది.. యూరప్‌లో హీరోయిన్ రాశిసింగ్.. ఫోటోలు..
హీరోయిన్ రాశిసింగ్ (Rashi Singh) యూరప్‌లో పర్యటించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. చూస్తుంటే నేను ఇక్కడిదాన్నే అనిపిస్తోంది కదా.. అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- August 9, 2026 / 09:04 AM IST
