Riddhi Kumar : పొట్టి డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న రాజాసాబ్ బ్యూటీ రిద్ధి కుమార్

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాజాసాబ్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది న‌టి రిద్ధి కుమార్ (Riddhi Kumar). సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ అందాల‌తో సెగ‌లు రేపుతోంది. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8