Ruhani Sharma : నానమ్మ ఇంట్లో రుహాణి శర్మ దీపావళి సెలబ్రేషన్స్ ఫొటోలు..

హీరోయిన్ రుహాణి శర్మ తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ ని తన నానమ్మ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంది. రుహాణి తన నాన్న, నానమ్మ, అక్కడి గోవులతో దిగిన క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8