Sahithi Dasari : నీ కళ్ళలోన మైకం..ఇదే ఈ చిన్నదాని లోకం.. సాహితి దాసరి ఫోటోలు..
నటి సాహితి దాసరి (Sahithi Dasari) సముద్రపు ఒడ్డున నిలబడి వైట్ డ్రెస్ స్టన్నింగ్ లుక్స్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నీ కళ్ళలోన మైకం..ఇదే ఈ చిన్నదాని లోకం అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- September 1, 2026 / 07:33 AM IST
