Sahithi Dasari : సాహితి దాస‌రి సింపుల్ లుక్స్‌.. ఫోటోలు వైర‌ల్‌..

న‌టి సాహితి దాసరి (Sahithi Dasari) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని, స‌ముద్ర‌పు తీరంలో దిగిన ఫోటోల‌ను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె సింపుల్ లుక్‌లో క‌నిపించింది. ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15